ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహలోనే తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగేందుకు అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేయనుంది. కలెక్టర్ పేరును డిస్ట్రీక్ అడ్మినిస్టేషన్ ఆఫీసర్ గా మార్చాలనే అంశంపై అలోచించాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశించారు
► Subscribe to YouTube : ► Like us on FB : ► Follow us on Twitter : ► Follow us on Google+ : ► Visit Us : ► Visit :
New Revenue and Municipal Acts,KCR to change District Collectors as District Administrative Officers,cm kcr,kcr on revenue department,breaking news,telangana news,kcr,administrative officer,latest telugu news,hmtv,hmtv news,hmtv online,hmtv youtube,hmtv telugu news,hmtv news online,hmtv telugu,
0 Comments