To Purchase Inkmeo Product on Amazon:
విభిన్న వృత్తుల గల వ్యక్తులు అనే కథలలో ఒక్కొక్కరు ఒకొక్క వృత్తులు కలవారు.ఇందులో మొదటిది ఒక కట్టలు కొట్టుకొనే వ్యక్తి తన గొడ్డలిని చెట్టు కొమ్మ కొడుతూ నీళ్ళల్లో జారీ పడిపోను,ఒక పేద రైతు ఆకలి కొరకు కోడిని చంపపోతే ఆ కోడి అతనితో ఏమి చెప్పింది? ఒక రైతు అతని కుమారుడు గాడిదతో పట్టణమునకు వెళ్తూఉండగా, మార్గ మధ్యన బాటసారి స్పందనలు వారికి ఉపయోగపడునా ? ఒక బాటసారి వెళ్తూ ఉండగా గాలి మరియు సూర్యుడు అతని ఫై ప్రభావం చూపించి ఎవరు గొప్ప తెలుసుకుంటారా? ఈ కథలన్నీ మ్యాజిక్ బాక్స్ అనిమేషన్ ద్వారా చూసి ఆనందించండి.పిల్లలకు విభిన్న వృత్తు గల వ్యక్తులు తెలుసుకొనేందుకు అవకాశం ఇవ్వండి.
Watch other Mythological stories here:
Visit us at :
Subscribe our Channel here -
0 Comments