Advertisement

IPL 2019 : MS Dhoni Let Off With 50 Per Cent Fine After Angry Reaction On Umpire

IPL 2019 : MS Dhoni Let Off With 50 Per Cent Fine After Angry Reaction On Umpire Chennai Super Kings 155 for 6 (Dhoni 58, Rayudu 57, Stokes 2-39) defeat Rajasthan Royals 151 for 7 (Stokes 28, Buttler 23, Jadeja 2-20) by four wickets

#IPL2019

#MSDhoni

#ChennaiSuperKings

#RajasthanRoyals

#josButtler

#Jadeja

#ambatiRayudu

#BenStokes



ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా మిస్టర్‌ కూల్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. గురువారం జైపూర్‌లో రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ధోని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ కెప్టెన్‌గా ‘సెంచరీకొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

IPL 2019,MS Dhoni,Chennai Super Kings,Rajasthan Royals,jos Buttler,Jadeja,ambati rayudu,BenStokes,cricket,చెన్నై సూపర్ కింగ్స్,ధోనీ,రాజస్థాన్ రాయల్స్‌,రవీంద్ర జడేజా,మిచెల్ శాంట్నర్,బెన్‌స్టోక్స్,

Post a Comment

0 Comments